Voice Of Telugu 📻


Гео и язык канала: Индия, Тамильский
Категория: не указана


Telugu Motivational Channel by NAREN
You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu
Can text me on @narenindia
పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Тамильский
Категория
не указана
Статистика
Фильтр публикаций


Rich Dad Poor Dad - 02

Poor Dad -
Inthaku Minchi,
Nannemee Adagaku..!

Rich Dad -
Vaatini Nuvvu Yedhurkovaali,
Nee Dhaarini Nuvve Vethukkovaali...!


Poor Dad:
ఇంతకు మించి,
నన్నెమీ అడగకు..!

Rich Dad:
వాటిని నువ్వు ఎదుర్కోవాలి
నీ దారిని నువ్వే వెతుక్కోవాలి..!
@VoiceOfTelugu


నీతో....


మాటే రాని చిన్న దాని...
కళ్ళు పలికే ఊసులు...
అంటూ.. నా play list లో నుండి..
బాలు గారు పాడిన పాట వింటూ...

చుట్టూ చూసి..
తల పైకిత్తి చూస్తే...
చందమామ.. అలా నింగినుండి...
భూమిని చూస్తునట్టున్నాడు!

అలా click చేస్తే..
పోలా
అదిరిపోలా...
అనిపిస్తే...
ఇలా నీతో పంచుకుంటున్నా!


#NarenLines
@VoiceOfTelugu


కొద్దిరోజుల క్రితం...
Office call మాట్లాడుతుంటే...
నాకు ఒక missed call వచ్చింది..,

Call back చేస్తే..,

మీరు Mahesh కదా అని అడిగారు

కాదండి అన్నాను..,

అయినా, అవతలి వ్యక్తి...
"నేను ఒక పుణ్యక్షేత్రంలో పూజారిగా పనిచేస్తాను" మీకోసం పూజ చేస్తాను అన్నాడు... ఇంకా మీ జాతకం.. అంటూ ఏదో చెప్పబోయాడు...

సరే ముందు పూజ చేస్కో,
మళ్ళీ మాట్లాడుదాం...
అని ఫోన్ పెట్టేశా!

#NarenLines


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
Sri Rama Navami
Wishes
#SriRam #SreeRam
#RamNavami
@VoiceOfTelugu


Sri Rama Navami Wishes #SriRam #SreeRam #RamNavami @VoiceOfTelugu
Опрос
  •   ❤❤❤
  •   ❤❤❤❤❤❤
120 голосов


Sri Rama Navami
Wishes
#SriRam #SreeRam
#RamNavami
@VoiceOfTelugu




నువ్ ఏడ నున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి...
అప్పుడు నిన్ను దునియా బాంచన్ అంటది.




Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
జీవితం వడ్డించిన విస్తరి కాదు!
Effort!
Status Video
@VoiceOfTelugu


ప్రయత్నం! Effort! Status Video
Опрос
  •   ❤❤❤
  •   ❤❤❤❤❤❤❤
96 голосов


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ప్రయత్నం!
Effort!
Status Video
@VoiceOfTelugu


జీవితం... ఓ ప్రయాణం! నీ గమ్యాన్ని... నీవే చేరుకోవాలి! #Life #StatusVideo @VoiceOfTelugu ━━━━✧❂✧━━━━
Опрос
  •   ❤❤❤
  •   ❤❤❤❤❤❤❤❤
170 голосов


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
జీవితం...
ఓ ప్రయాణం!

నీ గమ్యాన్ని...
నీవే చేరుకోవాలి!

#Life
#StatusVideo
@VoiceOfTelugu
━━━━✧❂✧━━━━


ప్రతీ సమస్యకు
సహనమే పరిష్కారం!

#Quote


VOT_1046
Exam Results,
Types of Students Parents Reactions,
పరీక్ష ఫలితాలు,
మీరు ఇంతేనా?
ఇక మారరా?
Its A Fact
@VoiceOfTelugu


VOT_725
Manasu Failed in Exams/Suicides
Great Poetic words
@VoiceOfTelugu




#Quote

సహనం అంటే..
వేచి వుండే సామర్ధ్యం కాదు,

అలా...
వేచి వుండే సమయంలో..
నీవు ఎలా ప్రవర్తిస్తావు
అనే విషయాన్ని తెలుపుతుంది!

@VoiceOfTelugu


#CyberCrimes
#Alert
#Online
@VoiceOfTelugu

Показано 20 последних публикаций.